
క్రైమ్ మిర్రర్, తెలంగాణ:- తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికలకు అంతా సిద్ధం కావొచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికలవేళ ప్రతి గ్రామంలోనూ జోష్ అందుకుంది. ఇక ఇందులో భాగంగానే సర్పంచ్ అభ్యర్థులకు SEC ఏకంగా 30 గుర్తులు కేటాయించింది.
SEC కేటాయించిన 30 గుర్తులు :-
1. చెత్త డబ్బా
2. బిస్కెట్
3. చెప్పులు
4. రింగు
5. కత్తెర
6. బ్యాట్
7. ఫుట్బాల్
8. లేడీస్ పర్స్
9. బెండకాయ
10. టూత్ పేస్ట్
11. రిమోట్
12. కొబ్బరి తోట
13. బ్లాక్ బోర్డ్
14. వజ్రం
15. డోర్ హ్యాండిల్
16. బకెట్
17. చేతి కర్ర
18. టీ జాలి
19. మంచం
20. పలక
21. బ్యాటరీ లైట్
22. టేబుల్
23. బ్రష్
24. బ్యాట్స్మెన్
25. పడవ
26. ఫ్లూట్
27. చైన్
28. బెలూన్
29. స్టంప్స్
30. స్పానర్
ఇలా మొత్తంగా సర్పంచ్ అభ్యర్థులకు 30 గుర్తులను ప్రకటించింది. ఇక మరోవైపు వార్డ్ మెంబర్ అభ్యర్థులకు 20 గుర్తులు కేటాయించింది. దీంతో ఈ ఎన్నికలు తెలంగాణలోని అన్ని గ్రామాలలో రాజకీయ ఊపు అందుకుంది. అయితే సోషల్ మీడియా వేదిక్కుగా ఈ గుర్తులను చూస్తున్న నెటిజన్లు కొంతమంది ఆశ్చర్యపోతుండగా.. మరికొందరు మాత్రం సూపర్ ఉన్నాయంటూ.. నిత్యం మనం ఉపయోగించే వస్తువులను గుర్తులుగా పెట్టడం సూపర్ అని కామెంట్లు చేస్తున్నారు.
Read also : గంభీర్ ను తొలగించాలని డిమాండ్.. స్పందించిన బీసీసీఐ !
Read also : నేడే మహిళల మెగా వేలం.. అదృష్టం ఎవరిని వరించేనో?





