Homeక్రీడలుఅంతర్జాతీయ T20 చరిత్రలో ఎక్కువసార్లు డక్ ఔట్ అయిన భారత ఆటగాళ్లు వీళ్లే!

అంతర్జాతీయ T20 చరిత్రలో ఎక్కువసార్లు డక్ ఔట్ అయిన భారత ఆటగాళ్లు వీళ్లే!

క్రైమ్ మిర్రర్,స్పోర్ట్స్:- అంతర్జాతీయ T20 లలో అత్యధిక సార్లు డక్ అవుటైనటువంటి భారత జట్టు ఆటగాళ్లు చాలామంది ఉన్నారు. ఈ లిస్టులో ముఖ్యంగా విధ్వంసకర ప్లేయర్లు, అద్భుతంగా ప్రదర్శన కనభరిచేటువంటి ప్లేయర్లు కూడా ఉన్నారు. మరి వారెవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

అత్యధిక సార్లు డక్ అవుట్ అయిన భారత ఆటగాళ్లు :-
1. రోహిత్ శర్మ – 12 (151 ఇన్నింగ్స్)
2. విరాట్ కోహ్లీ -7 (117)
3. సంజు సాంసన్ -7 (50)
4. అభిషేక్ శర్మ -6 (40)
5. సూర్య కుమార్ యాదవ్ -6 (102)
6. హర్షదీప్ సింగ్ -5 (28)
7. కేఎల్ రాహుల్ -5 (68)

భారత జట్టు తరుపున t20 చరిత్రలో ఈ ఏడు మంది ప్లేయర్లు ఎక్కువసార్లు డక్ అవుట్ అయ్యారు. అయినా కూడా రోహిత్ శర్మ మరియు కోహ్లీ తప్పించి మిగతా అందరూ కూడా టీ20 లో ఆడుతూ ఉన్నారు. ఎక్కువసార్లు వీళ్ళు డక్ అవుట్ అయినప్పటికీ వీరి కారణంగా ఎన్నో మ్యాచులు విజయానికి కూడా కారణమయ్యారు.

హిందూ ధర్మ పరిరక్షణకు శివాజీ చేసిన సేవలు ఎనలేనివి

Gorakhpur Cataract Surgery Tragedy: అయ్యో పాపం.. వికటించిన కంటి వైద్యం, ఏకంగా 9 మంది కళ్లు తీసేశారు!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

Most Popular

Recent Comments