Tuesday, February 24, 2026
Homeతెలంగాణకార్మికుల సమస్యలపై నిరంతరం పోరాటం జరుగుతుంది

కార్మికుల సమస్యలపై నిరంతరం పోరాటం జరుగుతుంది

క్రైమ్ మిర్రర్ శంషాబాద్:-
శంషాబాద్ లో జరుగుతున్న ఏఐటిసి నాల్గవ రాష్ట్ర మహాసభలకు ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం హాజరై ఆయన ప్రసంగించారు అనంతరం ఆయన మాట్లాడుతూ కార్మికుల సమస్యలపై నిరంతరం పోరాటం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐటిసి రంగారెడ్డి జిల్లా నాయకులు పర్వతాలు, అన్నపు ప్రభు, నగిరి తదితరులు పాల్గొన్నారు.

మానవత్వాన్ని చాటుకున్న సీఐ నాగరాజు గౌడ్

రాష్ట్రంలో భగభగమంటున్న సూర్యుడు… మూడు రోజులు జాగ్రత్త!..

పోప్ ఫ్రాన్సిస్ చివరి కోరిక ఏంటో మీకు తెలుసా?..

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.
RELATED ARTICLES

Most Popular

Recent Comments