Wednesday, February 25, 2026
Homeతెలంగాణఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డుప్రమాదం

ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డుప్రమాదం

రంగారెడ్డి, క్రైమ్ మిర్రర్ :- ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డుప్రమాదం జరిగింది. హైదారాబాద్ నుండి రావిర్యాలకు వెళ్తుండగా ఏ సి సి ప్లాంట్ సమీపంలో రోడ్డు ప్రమాదం.

1.K T M బైక్ పై వెళ్తున్న ఇద్దరువ్యక్తులు అదుపుతప్పి గోడను డి కొట్టిన బైకిస్ట్*

2.ఘటన స్థలం లోనే ఒకరు మృతి ఒకరి పరిస్థితి విషమం హాస్పిటల్ కి తరలింపు*

3.హయత్ నగర్ కు చెందిన వారిగా గుర్తింపు

4.పూర్తి వివరాలు సేకరిస్తున్న ఆదిభట్ల పోలీసులు

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.
RELATED ARTICLES

Most Popular

Recent Comments