ఆంధ్ర ప్రదేశ్

సంక్రాంతి కానుకగా శుభవార్త చెప్పిన సీఎం!

ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే అర్హులేని వారందరికీ కూడా రేషన్ కార్డులు అందజేస్తామని హామీ ఇచ్చిన సందర్భంగా

జనవరిలో వచ్చేటువంటి సంక్రాంతిని దృష్టిలో పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నూతన సంవత్సరంగా బంపర్ ఆఫర్ ప్రకటించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే అర్హులేని వారందరికీ కూడా రేషన్ కార్డులు అందజేస్తామని హామీ ఇచ్చిన సందర్భంగా ఇచ్చిన మాటను సంక్రాంతి కానుకగా రేషన్ కార్డులు మంజూరు చేసేలా చేస్తామని ఏపీ సర్కార్ సిద్ధమవుతుంది.

ఇక తాజాగా ఏపీలో కొత్త రేషన్ కార్డులు జారీ కోసం ప్రక్రియను కూడా ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లు సమాచారం అందింది. ఇక ఈ కొత్త రేషన్ కార్డుల కోసం డిసెంబర్ రెండవ తారీకు నుండి దరఖాస్తులు స్వీకరించినున్నట్లు తెలుస్తుంది. డిసెంబర్ 2 నుండి డిసెంబర్ 28 వరకు కొత్త రేషన్ కార్డులు దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయించుకున్నట్లు కూడా సమాచారం తెలిసింది. చాలా రోజులుగా రేషన్ కార్డుల మంజూరు నిలిచిపోవడంతో ఈ నేపథ్యంలోనే 2024 జనవరి నూతన సంవత్సరం మరియు సంక్రాంతికి కానుకగా రేషన్ కార్డులు అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు మీడియా సంస్థలు వెల్లడించాయి.

మరిన్ని వార్తలు చదవండి…

గజగజ వణుకుతున్న జనాలు.. తెలంగాణలో చలి పంజా

పాతబస్తీలో నేను చెప్పిందే ఫైనల్.. మేయర్‌కు MIM ఎమ్మెల్యే వార్నింగ్

సీఎం రేవంత్‌కు సీపీఎం నేత తమ్మినేని వార్నింగ్

డేంజర్ లో హైదరాబాద్.. బయటికి వస్తే అంతే

రైతుల సంబరం.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

సచివాలయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేకు ఘోర అవమానం

రేవంత్ టచ్ లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. జంప్ అయ్యేది వీళ్లే..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button