Homeతెలంగాణతెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం... క‌మిటి నియామ‌కం...!

తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం… క‌మిటి నియామ‌కం…!

హైదరాబాద్, క్రైమ్ మిర్ర‌ర్ః తెలంగాణ రాష్ర్ట ప్ర‌భుత్వం కాలేజీ ఫీజుల నియంత్ర‌ణ విష‌యంలో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. అడ్మిషన్ అండ్ ఫీ రెగ్యులేటరీ కమిటీ పునర్వ్యవస్థీకరించిన ప్రభుత్వం.. ప్రైవేట్ అన్ఎయిడెడ్ ప్రొఫెషనల్ కాలేజీల ఫీజుల నియంత్రణకు చర్యలు చేపట్టింది. రిటైర్డ్ జడ్జి జస్టిస్ ఎ. గోపాల్ రెడ్డి చైర్మన్‌గా కమిటీ ఏర్పాటు చేసింది. 11 మంది స‌భ్యుల‌తో క‌మిటీని ఏర్పాటు చేస్తూ నిర్ణ‌యం తీసుకుంది. తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ చైర్మన్ కు సభ్యత్వం లభించింది. జేఎన్టీయూ, ఓయూ, ఎంజీయూ, కిఎస్ఆర్టీయూహెచ్ఎస్ వైస్ చాన్స్లర్లకు కమిటీలో చోటు కల్పించింది.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు