తెలంగాణ

తొక్కిసులాట పై యాంకర్ ప్రశ్న !.. సీఎం రేవంత్ జవాబు ఇదే?

హీరో అల్లు అర్జున్ అరెస్ట్ గురించి సీఎం రేవంత్ రెడ్డి మళ్లీ ప్రస్తావిస్తూ తెరపైకి తెచ్చారు . అల్లు అర్జున్ అరెస్ట్ అనేది చట్ట ప్రకారమే జరిగిందని రేవంత్ రెడ్డి అన్నారు. తాజాగా ఓ న్యూస్ యాంకర్ ‘ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా అల్లు అర్జున్ అరెస్ట్ ను ఖండించారని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించగా అతను ఇలా సమాధానం ఇచ్చారు. ‘ ఎవరికీ కూడా అన్ని వివరాలు తెలియవు అని అలాగే పోలీసులు పర్మిషన్ ఇవ్వకపోయినా అల్లు అర్జున్ థియేటర్కు వచ్చారంటూ, ఇక అక్కడే అతని సెక్యూరిటీ వల్ల జరిగిన తోకేసలాటలో ఒక మహిళ చనిపోయింది అని అన్నారు.

భార్యను ముక్కలుగా నరికి.. కాల్చి.. పొడిగా చేసిన భర్త,, హైదరాబాద్ లో కిరాతకం

ఇక ఈ ఘటన జరిగి దాదాపుగా పది రోజులు అవుతున్న కూడా అల్లు అర్జున్ చనిపోయిన మహిళ కుటుంబాన్ని పట్టించుకోకపోవడం అనేది జరగడం వల్లే చట్టం ప్రకారం చట్టం తన పని తాను చేసింది అని చెప్పుకొచ్చారు. దీంతో అల్లు అర్జున్ కేసు విషయం సీఎం రేవంత్ రెడ్డి ఇంకా మర్చిపోలేదని చాలామంది కామెంట్లు చేస్తూ ఉన్నారు. కాగా పుష్ప సినిమా ప్రీమియర్స్ షో సందర్భంగా హైదరాబాదులోని సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటలో ఒక మహిళా చనిపోవడం అందరికీ తెలిసిన విషయమే. అందులో భాగంగానే తన కుమారుడు కూడా ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నాడు. కాగా ఆ బాధిత కుటుంబానికి అల్లు అర్జున్ 25 లక్షలు ప్రకటించగా పుష్ప సినిమా మూవీ యూనిట్ అంతా కూడా తన కుటుంబాన్ని ఆదుకుంటామని, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పిల్లవాడి ఆసుపత్రి ఖర్చు కూడా భరిస్తామని భరోసా ఇచ్చారు. అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా అమే కుటుంబానికి ఆర్థిక సహాయం అందిస్తామని తెలిపారు.

విమాన ప్రయాణికురాలి లోదుస్తుల్లో మూడు లైటర్లు

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button