తెలంగాణ

పెట్రోల్ డబ్బాతో శంషాబాద్ పోచమ్మ ఆలయానికి అఘోరీ

హిందూ ఆలయాలపై దాడులు జరుగుతున్నాయని అఘోరీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక జరిగేది రచ్చరచ్చే అంటూ చెర్వుగట్టు నుంచి బయల్దేరింది అఘోరీ. తన కారులో పెట్టుకున్న పెట్రోల్ డబ్బాను చూపిస్తూ.. శంషాబాద్ వెళుతున్నా.. రచ్చరచ్చ చేస్తానని కామెంట్ చేసింది.

తెలంగాణలో అఘోరీ మరోసారి సంచలనం రేపనుంది. నార్కెట్‌పల్లి చెర్వుగట్టు రామలింగేశ్వరస్వామిని దర్శించుకున్న అఘోరీ నెక్స్ట్ శంషాబాద్‌ రాబోతున్నట్లు ప్రకటించింది. తాను హెచ్చరించినప్పటికీ వరుసగా హిందూ ఆలయాలపై దాడులు జరుగుతున్నాయని అఘోరీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక జరిగేది రచ్చరచ్చే అంటూ చెర్వుగట్టు నుంచి బయల్దేరింది అఘోరీ. తన కారులో పెట్టుకున్న పెట్రోల్ డబ్బాను చూపిస్తూ.. శంషాబాద్ వెళుతున్నా.. రచ్చరచ్చ చేస్తానని కామెంట్ చేసింది.

అంతకు ముందు నార్కట్‌పల్లి చెర్వుగట్టులోని శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి ఆలయానికి వచ్చింది. చెర్వుగట్టుకు లేడీ అఘోరీ రావడంతో జనం ఆమెను చూసేందుకు ఎగబడ్డారు. మహిళలు అఘోరీ కారును చుట్టుముట్టారు.

మరిన్ని వార్తలు చదవండి .. 

కొడంగల్ అధికారిపై దాడి.. 300 మంది రైతులు అరెస్ట్

రైతులకు గండం.. వచ్చే నాలుగు రోజులు భారీ వర్షాలు

రేవంత్ కంటే కేసీఆర్ చాలా నయం.. బండి సంజయ్ సంచలన కామెంట్స్

త్వరలో జనంలోకి కేసీఆర్.. ఆ సెంటర్ నుంచే రేవంత్ పై శంఖారావం!

ముగ్గురు విదేశాల్లో.. ముగ్గురు మహారాష్ట్రలో.. తెలంగాణలో దిక్కులేని మంత్రులు!

రేవంత్ యాత్రకు రాజగోపాల్ రెడ్డి డుమ్మా.. వెంకట్ రెడ్డే కారణమా?

పిచ్చోళ్లు గుడులపైనే దాడులు చేస్తరా.. రేవంత్ కు సంజయ్ వార్నింగ్

ఒరేయ్ కేటీఆర్.. బుల్డోజర్ తొక్కిస్తా.. రెచ్చిపోయిన కోమటిరెడ్డి

టీటీడీ జోలికొస్తే ఖబర్దార్.. ఒవైసీకి రాజాసింగ్ వార్నింగ్

కొడంగల్ దాడుల వెనుక కేటీఆర్ హస్తం!

Back to top button