ముక్కోటి ఏకాదశి అంటే వైష్ణవ భక్తులకు అత్యంత పవిత్రమైన పర్వదినం. ఈ రోజున వేకువజామునే లేచి తలారా స్నానం చేసి, భగవంతుడిని దర్శించుకోవడం శతాబ్దాలుగా కొనసాగుతున్న సంప్రదాయం.…