క్రైమ్తెలంగాణ

మానుకోట జిల్లాల్లో గొడ్డలి దాడి.. దారుణ హత్యకు గురైన ఉద్యోగి

క్రైమ్ ది మిర్రర్, మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి:- మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని భజనతండా శివారు లో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. సెలవులు ముగించుకుని విధులకు హాజరయ్యేందుకు వెళ్తున్న పార్థసారథి (42) అనే వ్యక్తిని గొడ్డలితో నరికి చంపారు గుర్తు తెలియని వ్యక్తులు. మృతుడు పార్థసారథి దంతాలపల్లి మండల కేంద్రంలోని మహాత్మ జ్యోతిబాపూలే స్కూల్ లో హెల్త్ సూపర్వైజర్ గా పనిచేస్తున్నాడు.

స్వస్థలం భద్రాచలం నుంచి దంతాలపల్లి లోని మహాత్మా జ్యోతిబాపులే గురుకుల పాఠశాలకు డ్యూటీకి వెళ్తుండగా హత్య జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. స్థానికుల సమాచారం మేరకు హుటాహుటిన ఎస్పీ రామ్నాథ్ సుధీర్ కేకన్ క్లూస్ టీం, డాగ్ స్కాడ్ తో చేరుకుని విచారణ చేపట్టారు. వివరాలు విచారణ అనంతరం వెల్లడిస్తామని ఎస్పీ తెలిపారు.

మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని భజనతండా శివారు లో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. సెలవులు ముగించుకుని విధులకు హాజరయ్యేందుకు వెళ్తున్న పార్థసారథి (42) అనే వ్యక్తిని గొడ్డలితో నరికి చంపారు గుర్తు తెలియని వ్యక్తులు. మృతుడు పార్థసారథి దంతాలపల్లి మండల కేంద్రంలోని మహాత్మ జ్యోతిబాపూలే స్కూల్ లో హెల్త్ సూపర్వైజర్ గా పనిచేస్తున్నాడు.

స్వస్థలం భద్రాచలం నుంచి దంతాలపల్లి లోని మహాత్మా జ్యోతిబాపులే గురుకుల పాఠశాలకు డ్యూటీకి వెళ్తుండగా హత్య జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. స్థానికుల సమాచారం మేరకు హుటాహుటిన ఎస్పీ రామ్నాథ్ సుధీర్ కేకన్ క్లూస్ టీం, డాగ్ స్కాడ్ తో చేరుకుని విచారణ చేపట్టారు. వివరాలు విచారణ అనంతరం వెల్లడిస్తామని ఎస్పీ తెలిపారు.

  1. ఏప్రిల్ నెలలోనే నోటిఫికేషన్… సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!..

  2. బిగ్ బ్రేకింగ్… మోనాలిసా డైరెక్టర్ అరెస్ట్!.. మరి మోనాలిస పరిస్థితి ఏంటి?

  3. ఇటు కేసీఆర్…అటు జగన్.. ప్రజలిచ్చిన తీర్పును గౌరవించడమా..? అవమానించడమా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button