తెలంగాణ

సూరారం గ్రామంలో ఘనంగా ఇరుముడి కార్యక్రమం

క్రైమ్ మిర్రర్, మహాదేవపూర్:- జయశంకర్ జిల్లా మహాదేవపూర్ మండలం సూరారం గ్రామంలోని శివకేశవ ఆలయంలో గురుస్వామి పొడిశెట్టి రమేష్ ఆశీస్సులతో ఆలయ అర్చకులు వంగల సత్యనారాయణ చారి మరియూ 36 వ మెట్టు గురుస్వామి సిరిపురం సుధాకర్ మంత్రోచ్ఛారణలతో అయ్యప్ప మాలధారణ భక్తుల సమక్షంలో ఇరుముడి కార్యక్రమం ఘనంగా జరిగింది. ఇరుముడిని శిరస్సుపై ధరించి స్వాములు, భక్తితో ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి, అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు.

Read also : పసిపాపపై తల్లి పైశాచికం.. వేడి అట్లకాడతో ప్రైవేట్ భాగాలపై వాతలు

Read also : Warning: ఆ సిరప్ వాడకాన్ని వెంటనే ఆపేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button