
నేటి ముఖ్యాంశాలు.. మీ క్రైమ్ మిర్రర్ న్యూస్ వెబ్సైట్ లో చదివేయండి!
నేటి ముఖ్యాంశాలు :-
1. పులివెందులలో హై టెన్షన్.. వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్ట్
2. డీఎస్సీ ఫలితాలు విడుదల.. రెండు రోజులే అవకాశం
3. తెలుగు రాష్ట్రాల్లో దంచి కొడుతున్న వానలు
4. అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసిన కేసీఆర్
5. భారత్ పై టారిఫ్స్ విధించడం రష్యాకు పెద్ద దెబ్బ : ట్రంప్
6. కర్రలతో ఓటర్లను బెదిరిస్తున్నారు : వైసిపి అభ్యర్థి
7. కన్నతల్లిని మద్యం మత్తులో నడిరోడ్డుపై నరికిన కొడుకు
8. డీఎస్సీ ఫలితాల అభ్యర్థులు అలెర్ట్
9. 200 కోట్ల క్లబ్ లో చేరిన మహవుతార్ నరసింహ
10. ఢిల్లీ వీధుల్లో కుక్కలు అనిపించకూడదు : సుప్రీం కోర్ట్ ఆర్డర్
11. పదవ తరగతి పరీక్షలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
12. తెలంగాణ అప్పులు 3.50 లక్షల కోట్లు.
మరిన్ని ముఖ్యాంశాల కోసం.. మన క్రైమ్ మిర్రర్ వెబ్సైట్ ను SUBSCRIBE చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి.
Read also : వైఎస్ అవినాష్ రెడ్డి అరెస్ట్, పులివెందులలో టెన్షన్ టెన్షన్!