
ఆత్మకూరు,క్రైమ్ మిర్రర్:- యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం నాంచారిపేట గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మరణించిన మొగుళ్ళ అలివేలు కుటుంబ సభ్యులను కంది శశిధర్ రెడ్డి ఫౌండేషన్ చైర్ పర్సన్ కంది చంద్రకళ వెంకట్ రాంరెడ్డి పరామర్శించి 50 కిలోల బియ్యం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కంది శశిధర్ రెడ్డి ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి కంది అనిల్ కుమార్ రెడ్డి, డైరెక్టర్స్ శ్వేతా రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి, నాంచారి పేట గ్రామ సర్పంచ్ బెల్లి మల్లేష్, పైళ్ల దయాకర్ రెడ్డి,ముస్కు పుల్లారెడ్డి, పీసరి మల్లారెడ్డి, కందడి యాదిరెడ్డి, కందడి శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Read also : వాహనాల తనిఖీ చేపట్టిన ఎస్సై భూమేష్.. ధ్రువపత్రాలు లేని వాహనాలు సీజ్
Read also : కనుమరుగు కానున్న కరెంట్ తీగలు.. ఇక మీ ఇంటికి వైర్‌లెస్ విద్యుత్!





