
క్రైమ్ మిర్రర్,యాదాద్రి భువనగిరి జిల్లా:-
ఆపరేషన్ సింధూర్ కేంద్ర ప్రభుత్వం పాకిస్తాన్ పై ధైర్యంగా పోరాడుతున్న భారత సైన్యానికి మద్దతుగా పూర్వం రామాయణంలో హనుమంతుడు విజయానికి సాంకేతంగా నిలిచాడు అందుకనే భారత సైన్యానికి విజయం సాంకేతం వెళ్లాలని సంఘీభావం తెలుపుతూ గుండాల మండలం మరిపడిగా గ్రామంలో భారత సైన్యానికి విజయ సాంకేతం వెళ్లాలని తెలుపుతూ ఈరోజు మరిపడిగా గ్రామంలో శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో హనుమాన్ ఆలయంలో ఆంజనేయ స్వామికి హనుమాన్ మాల ధారణ స్వాములు మాజీ సర్పంచ్ దుంపల శ్రీను స్వామి ఆధ్వర్యంలో గురుస్వామి బండారి సుభాష్ హనుమాన్ స్వాములు హనుమాన్ విగ్రహానికి సింధూరం వేసి ప్రత్యేక పూజలు అభిషేకం నిర్వహించి భారతసైన్యం విజయం సాధించాలని పాకిస్తాన్ కు తగిన బుద్ధి చెప్పాలని పూజలు చేశారు
ఆపరేషన్ సింధూరు వందనం
పాకిస్థాన్ లోని ఉగ్రవాద శిబిరాలపై భారత్ మెరుపు దాడులు నిర్వహించడం దేశం గర్వించదగ్గ విషయమని వారు అన్నారు భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూరు కీలకమైన చర్యగా పేర్కొన్నారు ఉగ్ర స్థావరాలపై దాడులు దేశ ప్రజలకు భద్రతకు భరోసా ఇచ్చాయని అన్నారు భవిష్యత్తులో భారత్ వైపు చూడాలంటే శత్రు దేశాలు వెనుకాడేలా మన సైన్యం చూపించిన ధైర్యం గొప్పదని అన్నారు
ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు శంకరచరీ రామాచారి హనుమాన్ మాలధార స్వాములు గురుస్వామి బండారి సుభాష్ మాజీ సర్పంచ్ దుంపల శ్రీనివాస్ దొంతి నరసింహారెడ్డి శ్యామల ఉప్పలయ్య సింగారం సొమ్మల్లు ఉడుత యాకన్నా తేరాల మహేందర్ పసునూరి సోమనారాయణ రెడ్డి రాజుల క్రాంతి వంగరి సత్తిష్ లింగంపల్లి పరుశరాములు గూడెపు తేజ పరుశరాములు లింగంపల్లి మహేష్ జేరిపోతుల వెంకటేష్ నరసింహులు మనీ మధు తదితరులు పాల్గొన్నారు.