
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ ‘- ఐసీసీ మెన్స్ క్రికెట్ కమిటీ ఛైర్మన్ గా టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ మళ్లీ నియమితుడు అయ్యాడు. ఈ విషయాన్ని ఐసీసీ గ్లోబల్ గవర్నింగ్ బాడీ అధికారికంగా ప్రకటించింది. గంగూలీ దీర్ఘకాల సహచరుడు వీవీఎస్ లక్ష్మణ్ కూడా ప్యానెల్ సభ్యులలో ఒకరిగా మళ్లీ ఎంపికయ్యారు. 2000 నుండి 2005 వరకు భారత జట్టుకు నాయకత్వం వహించిన గంగూలీ 2021 నుంచి ఐసీసీ పురుషుల క్రికెట్ కమిటీ ఛైర్మన్ గా కొనసాగుతున్నారు.
ఇవి కూడా చదవండి
1.రాష్ట్రంలో రానున్న మూడు రోజులు వర్షాలే వర్షాలు
2.తమిళనాడు గవర్నర్ రేసులో టీడీపీ సీనియర్ నేత..? రాజుగారికే ఛాన్స్..!
3.ఏపీలో లిక్కర్ స్కామ్ – హైదరాబాద్‌లో హడావుడి – కసిరెడ్డి నుంచి దారి జగన్ వైపుకా..!