తెలంగాణ రాష్ట్రంలో కేటీఆర్ అరెస్ట్ అవబోతున్నారన్న దాని గురించి ప్రస్తుతం చాలానే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక తెలంగాణ రాష్ట్రంలోని ఫార్ములా ఈ ఆపరేషన్స్ సంబంధించిన కేసులో కేటీఆర్ అరెస్టు చేస్తారని ప్రచారం రావడంతో తెలంగాణలో ఇది హాట్ టాపిక్ గా మారిపోయింది.
55 కోట్ల చెల్లింపు వ్యవహారంలో ఆయనపై కేసు నమోదు చేసేందుకు ప్రభుత్వం గవర్నర్కు లేక రాయడం జరిగింది. ఇక ఆయన నిర్ణయం పై ఉత్కంఠ అనేది ప్రస్తుతం తెలంగాణలో నెలకొంది. అటుతను అరెస్ట్ చేస్తే చేసుకోవచ్చని దేనికైనా రెడీ అంటూ కెసిఆర్ తనయుడు కేటీఆర్ సైతం నిన్న ప్రెస్ మీట్ లో చెప్పడం తో అసలు తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుందని రాష్ట్ర ప్రజలు ఆసక్తిగా ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకుంటూ ఉన్నారు.
మరి ఈ ఫార్ములా ఈ ఆపరేషన్ సంబంధించి కేసులో కేటీఆర్ అరెస్ట్ అవుతారా లేదా అనేది కాసేపట్లో తెలియనిందని మీడియా కథనాలు వెల్లడించాయి. అయితే ఈ విషయంపై ఇప్పటికే ప్రజలు పలు విధాలుగా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఏది ఏమైనా సరే కేటీఆర్ అరెస్టు చేస్తే టిఆర్ఎస్ శ్రేణులు అందరు కూడా ధర్నాలు చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో ఆందోళనలు మొదలయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి.
ఇవి కూడా చదవండి ….
సీఎం రేవంత్ బర్త్ డే గిఫ్ట్.. డిసెంబర్ లోపు అందరికి రుణమాఫీ
సీఎం రేవంత్‌కు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం స్పెషల్ విషెస్
సీఎం రేవంత్ చేతుల మీదుగా ఉద్యోగం.. 25 రోజులు డ్యూటీ చేశాకా ఊస్టింగ్
సీఎం రేవంత్‌కు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం స్పెషల్ విషెస్