ఆంధ్ర ప్రదేశ్

డీఎస్సీ అభ్యర్థులకు షాక్... వాయిదా పడిన పోస్టులు?

మొత్తంగా 16,347 టీచర్ పోస్టులతో ఇవాళ మెగా డీఎస్సీ ప్రకటించేందుకు ముందుగా ప్రభుత్వం సిద్ధమైన విషయం మనందరికీ తెలిసిందే. కానీ విడుదల కాకపోగా మరు మూడు నాలుగు రోజులపాటు వాయిదా వేశారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేడు మెగా డీఎస్సీ నోటిఫికేషన్ అనేది వాయిదా పడినట్లు అధికారులు వెల్లడించారు. కొన్ని అనివార్య కారణాలతో వాయిదా వేసినట్లు ప్రభుత్వాధికారులు చెప్పుకొచ్చారు. నాలుగు ఐదు రోజుల్లో నోటిఫికేషన్ విలువడే అవకాశం ఉందని కూడా మళ్లీ సమాచారం అందించారు. మొత్తంగా 16,347 టీచర్ పోస్టులతో ఇవాళ మెగా డీఎస్సీ ప్రకటించేందుకు ముందుగా ప్రభుత్వం సిద్ధమైన విషయం మనందరికీ తెలిసిందే. కానీ విడుదల కాకపోగా మరు మూడు నాలుగు రోజులపాటు వాయిదా వేశారు.

అలాగే మరోవైపు డీఎస్సీ నీ పారదర్శకంగా మరియు పగడ్బందీగా నిర్వహించాలని అధికారులను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. దీంతో డీఎస్సీ అభ్యర్థులు అందరు కూడా ఒకసారిగా షాకు కు గురయ్యారు. కానీ కూటమి ప్రభుత్వం మాత్రం ఈ అభ్యర్థులందరూ కూడా ఎవరు అధైర్యపడవద్దని కొన్ని రోజుల్లోనే మళ్లీ డీఎస్సీ నోటిఫికేషన్ అనేది విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. మనం చూస్తున్నట్లయితే గత ప్రభుత్వంలో కూడా ఒక్క డీఎస్సీ నోటిఫికేషన్ కూడా ఇవ్వకుండా తిరిగి మళ్లీ ఈ ప్రభుత్వంలో మొదటి సంతకం డీఎస్సీ నోటిఫికేషన్ పైనే పెట్టిన విషయం కూడా మనందరికీ తెలిసిందే.

మరిన్ని వార్తలు చదవండి …

కన్నీళ్లతో వైఎస్ విజయమ్మ వీడియో.. జగన్ అంత పని చేశాడా!

చంద్రబాబును కలిశాకా పవన్ పై మందకృష్ణ సీరియస్

స్టేజీపై తన పేరు చెప్పలేదని అలిగి వెళ్లిపోయిన ఎంపీ

పవన్‌ను అడ్డుకోవడంతో రాజమండ్రిలో ఉద్రిక్తత

విజయమ్మ హత్యకు జగన్ స్కెచ్? టీడీపీ సంచలన ట్వీట్

మీడియా ముందే ఎక్కి ఎక్కి ఏడ్చిన షర్మిల..?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button