రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ ఉదయం వచ్చినటువంటి భూకంపం కారణంగా అటు ఆంధ్రప్రదేశ్లోనూ ఇటు తెలంగాణలోనూ చాలా చోట్ల భూప్రకంపనలు కనిపించాయి. ఇక ఈ భూకంపం దెబ్బకు మేడారంలోని సమ్మక్క సారక్క ఆలయం మొత్తం కూడా ఒక్కసారిగా ఊగిపోయింది. ఆలయంలోని ఉన్నటువంటి ఆ సమ్మక్క సారక్క తల్లుల గద్దెలు అయితే ఏకంగా కొన్ని సెకండ్ల పాటు వనిగిపోయాయి.
అంతేకాకుండా సమ్మక్క మరియు సారక్క తల్లుల గజ్జలపై ఉన్నటువంటి ఇనుప గ్రిల్స్ అనేవి కూడా ఊగిపోయాయి. కాగా ఇవాళ ములుగు జిల్లాల్లో ఉదయం 7:00 27 నిమిషాలకు భూమి కంపించిన విషయం అందరికీ తెలిసిందే. ఇక రిక్టార్స్ కి వెళ్ళిపోయి 5.3 తీవ్రతతో భూమి కంపించడంతో చాలాచోట్ల అందరూ కొన్ని సెకండ్ల పాటు భయపడ్డారు.
ఇక సమ్మక్క సారక్క ఆలయంలోని ఓ వ్యక్తి గద్దె వద్ద కూర్చుని పూజలు చేస్తుండగా మరో మహిళా ఆ వ్యక్తి పక్కన నిలబడి ఉన్నారు. ఇక అదే సమయంలో అన్నీ కూడా కాసేపు ఊగడంతో వీరంతా కూడా కొంచెం ఆందోళనకు గురయ్యారు. ఏం జరుగుతుందని ఎవరికి కూడా అర్థం కాలేదు. కాసేపు అటు ఇటు చూడగా తర్వాత సీసీ కెమెరాలు ద్వారా గమనించగా అది భూకంపమని అర్థం చేసుకున్నారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా చోట్ల భూమి కంపించింది. ఇక మరో వారంలో ఇంకోసారి భూకంపం కూడా వచ్చేటువంటి అవకాశం ఉందని కాబట్టి ఎవరైతే నెర్రులు కట్టిన మిద్దెలలో లేదా భద్రతలు ఎన్ని వాసంలో ఉన్నట్లయితే వాళ్లు వెంటనే ఇల్లు ఖాళీ చేసి వెళ్లాలని అధికారులు హెచ్చరించారు.