డివైడర్ పైకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు

త‌ప్పిన పెను ప్ర‌మాదం

తిరుపతి, క్రైమ్ మిర్ర‌ర్ః తిరుప‌తి న‌గ‌రంలోని రామకృష్ణా డీల‌క్స్ స‌మీపంలో ఆర్టీసీ బ‌స్సు ఒక్క‌సారిగా డీవైడ‌ర్‌పై దూసుకెళ్లింది. కాగా చిత్తూరు-2 డిపోకు చెందిన ఆర్టీసీ బ‌స్సు డ్రైవ‌ర్‌కు ఫిట్స్ రావ‌డంతో నియంత్ర‌ణ కోల్పాయాడు. దీంతో డివైడ‌ర్ పైకిబ‌స్సు ఎక్కించాడు. ఎవ‌రికి ఎలాంటి గాయాలు కాక‌పోవంతో ప్ర‌యాణీకులంతా ఊపిరి పీల్చుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button