
హైదరాబాద్(క్రైమ్ మిర్రర్):- ఈ నెల 30న తెలంగాణ హై కోర్ట్ బార్ కౌన్సిల్ మెంబర్, పోరులో రాపోలు అభినవ్ భరిలో నిలిచారు. హై కోర్ట్ సీనియర్ అడ్వకేట్ రాపోలు భాస్కర్, కుమారుడైన అభినవ్ తండ్రికి తగ్గ తనయుడిగా, న్యాయాన్ని కాపాడటానికి న్యాయవాధ వృత్తిని ఎంచుకున్నారు.

హైకోర్టు అడ్వకేట్ గా పని చేస్తున్న అభినవ్, ఇప్పటికే పలు కేసులలో ప్రజలకు న్యాయాన్ని అందించారు. ఈ సందర్బంగా రాపోలు అభినవ్ మాట్లాడుతూ, తెలంగాణ హైకోర్ట్ బార్ కౌన్సిల్ మెంబర్ గా తాను పోటీ చేస్తున్నట్లు, సీరియల్ నెంబర్ 2 పై ఓటు వేసి తనను గెలిపించాలని ఆయన కోరుతున్నారు.





