ఆత్మకూరులో తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ కు నిరసన సెగ

ఆత్మకూరు,క్రైమ్ మిర్రర్:- తెలంగాణా జాతిపిత బాపు కెసిఆర్ కి సిట్ ఇచ్చిన అక్రమ నోటీసుకు నిరసనగా ఆత్మకూరు(ఎం)మండల కేంద్రంలో బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు బీసు చందర్ గౌడ్ ఆధ్వర్యంలో చేపట్టిన రాస్తారోకో కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తకు దారి తీసింది. రాయిగిరి-మోత్కూర్ మెయిన్ రోడ్డు గుండా ప్రయాణిస్తున్న తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ ను అడ్డుకున్న బిఆర్ఎస్ పార్టీ శ్రేణులను వాహనాలకు, ప్రయాణికులకు ఆటంకం కలుగకుండా పోలీసులు అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు(ఎం) గ్రామ సర్పంచ్ బీసు ధనలక్ష్మి, బిఆర్ఎస్ జిల్లా నాయకులు యాస ఇంద్ర రెడ్డి, ప్రతికంఠం పూర్ణ చందర్ రాజు, కోరే బిక్షపతి,మాజీ ఎంపీటీసీ యాస కవిత,మండల పార్టీ మహిళా అధ్యక్షురాలు సోలిపురం అరుణ, పొన్నగని జయశ్రీ,సర్పంచ్లు ఎరుకల యాతిశ్వర్ గౌడ్,కొంగరి యాదగిరి,కోలా సత్తయ్య,సుంకరి పరుశరాములు, కట్టేకోలా శ్రీహరి, లోడి శ్రీనివాస్,పురుషోత్తం రెడ్డి, గజ్జెల్లి శంకర్,గుండెగాని సత్తయ్య,దొండ పురుషోత్తం రెడ్డి, కోరే బీరప్ప,లోడి మధు,మజ్జిగ రాంబాబు,గట్టు శంకర్,నాతి స్వామి,నాతి రాజు,రంగ సత్యనారాయణ,కొండపల్లి అబ్బాసాయిలు,ఎండీ అజీమోద్దీన్,బూడిద వెంకన్న, మాధ సత్తయ్య,కొమ్మరాజుల శ్రీను,వరికుప్పల మల్లేష్,గడ్డం సతీష్,గట్టు విశాల్,నాతి మల్లికార్జున్,గడ్డం గణేష్,రాగటి మల్లేష్,పంజాల రాజు, ఎలిమినేటి మత్స్యగిరి,మహ్మద్ యూనుస్,మహ్మద్ అహ్మద్, తదితరులు పాల్గొన్నారు.

Read also : (VIDEO): అంతా చూస్తుండగా పెళ్లిలో ముద్దు పెట్టుకోబోయిన వధూవరులు.. కానీ

Read also : శృంగారం చేస్తుండగా భర్తను చంపిన భార్య.. ఆమై మరో ఘోరం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button