
క్రైమ్ మిర్రర్,మహాదేవ్ పూర్:-మహాదేవపూర్ మండలం మేడిగడ్డ అంతరాష్ట్ర వంతెన వద్ద ఆదివారం సాయంత్రం సబ్ ఇన్స్పెక్టర్ నాందేవ్ ఆధ్వర్యంలో పోలీసులు ఆకస్మిక వాహన తనిఖీలు నిర్వహించారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి అనుమానితులను విచారించారు. అంతర్రాష్ట్ర బ్రిడ్జి మీదుగా రాకపోకలను సాగిస్తున్న వాహన చోదకుల వివరాలు, లైసెన్సులు, ధృవీకరణ పత్రాలు వాహనాలలో తరలిస్తున్న వస్తువులను సరుకులను లోతుగా పరిశీలించారు.
Read also : Viral Video: వేటాడబోయిన సింహానికి సుస్సుపోయించిన జిరాఫీ
Read also : Delhi Blasts: ఢిల్లీ బాంబు పేలుడు ముందు ఏం జరిగిందంటే? వెలుగులోకి షాకింగ్ వీడియో!





