తెలంగాణ

కుల గణన సర్వేలో చిత్రవిచిత్రాలు..

కుటుంబ వివరాలు రాసేటప్పుడు.. ఒకే ఇల్లును గృహ వివరాలలో ఒకరికి సొంతమని రాస్తే మిగతావారు ఒప్పుకోవడం లేదు. అందరికీ రాస్తే.. ఒకే ఇల్లు ఒకే ఆస్తి నాలుగు సార్లు అవుతుంది కదా.. ఎలా కరెక్ట్..

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చెప్పుకుంటున్న సమగ్ర కుల గణన సర్వేలో చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. చాలా ప్రాంతాల్లో సర్వే తూతూమంత్రంగా సాగుతోంది. పట్టణాల్లో ప్రజలెవరు సర్వేకు సహకరించడం లేదని తెలుస్తోంది. కొందరు సర్వే సిబ్బందిని ఇండ్లలోనికి రానివ్వడం లేదు. ఇక సర్వేలో ప్రభుత్వం తీసుకుంటున్న వివరాలు.. వాళ్లు అడుగుతున్న ప్రశ్నలు గందరగోళంగా ఉన్నాయి. ప్రభుత్వం తయారు చేసిన సర్వే ప్రశ్నావవి నవ్వుకునేలా ఉందనే అభిప్రాయాలు వస్తున్నాయి..

కనీస అవగాహన లేకుండా ఉన్నాయంటున్న సర్వేలోని కొన్ని ప్రశ్నలు ఇవే..

➡️ సిటీలో ఒకే ఇంటికి నాలుగు స్టికర్స్ అతికిస్తున్నారు.. నలుగురు సర్వే చేస్తున్నారు.. అంటే ఒకే ఇంటిలో నాలుగు కుటుంబాల లెక్కలు రాస్తున్నారు..

✅కుటుంబ వివరాలు రాసేటప్పుడు.. ఒకే ఇల్లును గృహ వివరాలలో ఒకరికి సొంతమని రాస్తే మిగతావారు ఒప్పుకోవడం లేదు. అందరికీ రాస్తే.. ఒకే ఇల్లు ఒకే ఆస్తి నాలుగు సార్లు అవుతుంది కదా.. ఎలా కరెక్ట్..

➡️ ఒక కుటుంబంలో మూడు రేషన్ కార్డులు ఉంటే.. ఒకటి రాయడానికి.. ఖాళీ ఉంది.. మిగతావి ఎట్లా?

➡️ ఆస్తులు వివరాల్లో.. నాన్ అగ్రికల్చర్.. ఆస్తులు.. ఎవరూ చెప్పడం లేదు

➡️ నాలుగు ధరణి పాస్ పుస్తకాలు ఉంటే.. రాయడానికి ఒకటే లైన్ ఉంది మరి మిగతావి ఎక్కడ రాసుడు..

➡️క్రాప్ లోన్ నాలుగురు తీసుకుంటే.. ఓనర్ వి రాస్తే.. మిగితా సంగతి ఏమిటి?

➡️వయస్సు 1 ఇయర్ అని రాసినా.. పెళ్లి కాలేదని కోడ్ నింపాలి.. భూమి లేదని రాయాలి.. చదువుకోలేదని రాయాలి.. నామినేటెడ్ పోస్టులు చేయలేదు అని కోడ్ రాయాలి.. ఇంత గుడ్డిగా సర్వేలో ప్రశ్నలు ఉంటాయా..

✅ఇద్దరు భార్యలుంటే.. భర్తను నాకు మాత్రమే రాయాలని.. ఇద్దరు మహిళల మధ్య గొడవ
తయారుచేసిన అధికారులకే.. తెలవాలి.. ఈ ప్రశ్నలేంటో..

ఇలాంటి ప్రశ్నలతో.. సమయం వృధా తప్ప ఏమి లేదు..

మరిన్ని వార్తలు చదవండి .. 

కేటీఆర్ ఇంటి దగ్గర అర్ధరాత్రి టెన్షన్

ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఒరిజినల్ కాంగ్రెస్ నేత అర్ధనగ్న ప్రదర్శన

తిరుమలలో భారీ వర్షం.. భక్తులకు తీవ్ర ఇబ్బందులు

ఢిల్లీలో కాళ్లు మొక్కుతున్న కేటీఆర్! పొంగులేటి దగ్గర పక్కా ఆధారాలు.

కొడంగల్ అధికారిపై దాడి.. 300 మంది రైతులు అరెస్ట్

సమగ్ర సర్వే సిబ్బంది పైకి కుక్కలు..వణికిపోతున్న టీచర్లు

ఔలా గాళ్ల సంఘం అధ్యక్షుడిగా కేటీఆర్!

రైతులకు గండం.. వచ్చే నాలుగు రోజులు భారీ వర్షాలు

రేవంత్ కంటే కేసీఆర్ చాలా నయం.. బండి సంజయ్ సంచలన కామెంట్స్

త్వరలో జనంలోకి కేసీఆర్.. ఆ సెంటర్ నుంచే రేవంత్ పై శంఖారావం!

ముగ్గురు విదేశాల్లో.. ముగ్గురు మహారాష్ట్రలో.. తెలంగాణలో దిక్కులేని మంత్రులు!

రేవంత్ యాత్రకు రాజగోపాల్ రెడ్డి డుమ్మా.. వెంకట్ రెడ్డే కారణమా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button