
వలిగొండ, క్రైమ్ మిర్రర్ :- యాదాద్రి భువనగిరి జిల్లా,వలిగొండ మండల పరిధిలోని సంగెం గ్రామంలో నిన్న రాత్రి 8 గంటల సమయంలో భారీ వర్షంతో పిడుగు పాటు సంభవించింది. పిడుగుపాటుతో చిలుకల లింగస్వామి అనే రైతుకు చెందిన పాడి గేదేను చెట్టుకు కట్టి వేయడంతో పిడుగు చెట్టుపై పడడంతో గేదే మృతి చెందడం జరిగింది.పాడి గేదే మృతి చెందడంతో1,20,000 వరకు నష్టం జరిగిందని ప్రభుత్వం తనను ఆదుకోవాలని రైతు లింగస్వామి ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
Read also : ఇది పాకిస్తాన్ అమ్మాయిల తీరు.. వరుసగా మూడు మ్యాచ్ లలో పరాజయం
Read also : లిక్కర్ పై దుష్ప్రచారాలు చేస్తే ఊరుకునేదే లేదు : సీఎం