నంద్యాలలో ఓ స్కూల్ యాజమాన్యం అతిగా ప్రవర్తించింది. భవాని మాల ధరించిన విద్యార్థులను స్కూల్ లోపలికి రానివ్వలేదు. దీంతో అక్కడికి చేరుకున్న హిందూ సంఘాలు ఆందోళనకు దిగాయి. దీంతో స్కూల్ యాజమాన్యం వారిని లోపలికి రానిచ్చింది. ఈ ఘటన నంద్యాల SBI కాలనీలోని వివేకానంద స్కూల్ లో జరిగింది. స్కూల్‌లో చదువున్న ఇద్దరు చిన్నారులు భవానిమాల వేసుకున్నారు. వారు స్కూల్‌లో చదువుకునేందుకు రాగా వారిని గేటు బయటే అడ్డుకున్నారు.
మాల ధరించిన విద్యార్ధులకు స్కూల్ లోపలికి అనుమతి లేదన్నారు. విద్యార్ధుల తల్లిదండ్రులు ఎంత చెప్పినా వారు వినలేదు. దీంతో తమకు జరిగిన అన్యాయాన్ని హిందూ సంఘాల దృష్టికి తీసుకు వెళ్ళారు. వారు చెప్పినా స్కూల్ యాజమాన్యం తమ పద్దతిని మర్చకపోవడంతో స్కూల్ ముందు ఆందోళనకు దిగారు. దీంతో విద్యార్ధులను స్కూల్‌లోకి అనుమతించడంతో పరిస్థితి సద్దుమనిగింది.
మరిన్ని వార్తలు చదవండి ..
మహారాష్ట్రలో దుమ్ము రేపుతున్న కోమటిరెడ్డి.. ఢిల్లీ పెద్దలు ఖుషీ
పట్నం నరేందర్ రెడ్డికి హైకోర్టు షాక్.. సంగారెడ్డి జైలుకు కేటీఆర్
తెరుచుకున్న శబరిమల ఆలయం.. ఆన్ లైన్ లో దర్శనాల బుకింగ్స్
చెత్తకుప్పల్లో కులగణన సర్వే పత్రాలు.. ఆందోళనలో జనాలు
ప్రధాని మోడీకి తప్పిన గండం.. బీజేపీలో కలవరం
నయీం ఇంటికి వెళ్లిన మంత్రి పొన్నం ప్రభాకర్
మహిళలకు అర్దరాత్రి పోలీసుల వేధింపులు..రేవంత్‌కు పుట్టగతులుండవ్!
కేటీఆర్.. నీ బొక్కలు ఇరుగుతయ్.. పీసీసీ చీఫ్ వార్నింగ్
కేటీఆర్ ఇంటి దగ్గర అర్ధరాత్రి టెన్షన్
ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఒరిజినల్ కాంగ్రెస్ నేత అర్ధనగ్న ప్రదర్శన
తిరుమలలో భారీ వర్షం.. భక్తులకు తీవ్ర ఇబ్బందులు
ఢిల్లీలో కాళ్లు మొక్కుతున్న కేటీఆర్! పొంగులేటి దగ్గర పక్కా ఆధారాలు.
కొడంగల్ అధికారిపై దాడి.. 300 మంది రైతులు అరెస్ట్
సమగ్ర సర్వే సిబ్బంది పైకి కుక్కలు..వణికిపోతున్న టీచర్లు
ఔలా గాళ్ల సంఘం అధ్యక్షుడిగా కేటీఆర్!
రైతులకు గండం.. వచ్చే నాలుగు రోజులు భారీ వర్షాలు
రేవంత్ కంటే కేసీఆర్ చాలా నయం.. బండి సంజయ్ సంచలన కామెంట్స్
త్వరలో జనంలోకి కేసీఆర్.. ఆ సెంటర్ నుంచే రేవంత్ పై శంఖారావం!
ముగ్గురు విదేశాల్లో.. ముగ్గురు మహారాష్ట్రలో.. తెలంగాణలో దిక్కులేని మంత్రులు!
రేవంత్ యాత్రకు రాజగోపాల్ రెడ్డి డుమ్మా.. వెంకట్ రెడ్డే కారణమా?