
మునుగోడు,క్రైమ్ మిర్రర్:- జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు విద్యార్థులతో ర్యాలీ నిర్వహించి, మానవహారం చేపట్టారు. ఈ సందర్భంగా ఇంచార్జీ తహశీల్దార్ నేలపట్ల నరేష్ విద్యార్ధుల చేత ప్రతిజ్ఞ చేయించి, ఓటు హక్కుపై అవగాహన కల్పించారు..70 సంవత్సరాలు పైబడిన ఓటర్లను సర్పంచ్ పాలకూరి రమాదేవి నరసింహ గౌడ్,ఎంఈవో తల్లమల్ల మల్లేశం, అంగన్వాడి టీచర్లతో కలిసి శాలువాతో సన్మానించారు.. ఈ కార్యక్రమములో వివిధ శాఖల అధికారులు,అంగన్వాడి టీచర్లు,రెవెన్యూ శాఖ అధికారులు సిబ్బంది,విద్యార్దులు ,గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
Mouni Roy: తాత వయసున్న వారు నడుముపై చేయి వేసి, లో యాంగిల్‌లో ఫొటోలు తీశారు
తన కాలును తానే నరుక్కున్న కుర్రాడు.. కారణం తెలిసి పోలీసులు సైతం షాక్





