తెలంగాణ

రాష్ట్ర స్థాయికి ఎంపికైన గ్రీస్ వుడ్ పాఠశాల విద్యార్థులు

క్రైమ్ మిర్రర్, మహాదేవ్ పూర్:-
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో నిర్వహించిన జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన మరియు ఇన్సైల్ మేళాలో మహాదేవ్ పూర్ గ్రీన్ వుడ్ కాన్సెప్ట్ పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన ప్రదర్శనలు రాష్ట్రస్థానంకి ఎంపికయ్యాయి. విద్యార్థులు ఎస్.వి మధుప్రియ తయారుచేసిన రిక్రియేషనల్ మాథమాటిక్స్ రాష్ట్రస్థాయికి ఎంపిక కావడం విశేషం. అంతే కాకుండా గ్రీస్ ఎనర్జీ ప్రదర్శనతో సిహెచ్. అమని, మరియు కె.సాత్వక రెండవ బహుమతి ఎమర్జింగ్ టెక్నాలజీ తయారుచేసి శ్రీయన్ దెబనాథ్, సిహెచ్ నిషిత్ రెడ్డి మూడవ బహుమతితో తమ మేధస్సుతో సమాజానికి ఉపయోగపడే విధంగా ఆవిష్కరణలు ఉత్పత్తి చేసి మూడు బహుమతులను జిల్లా విద్యాధికారీ ఎమ్. రాజేందర్ గారి చేతుల మీదుగా అందుకోవడం పట్ల ఈయానికి విద్యార్థులను మరియూ సైన్స్ గైడ్ టీచర్లను పాఠశాల కరస్పాండెంట్ చీర్ల శ్రీనివాస్ రెడ్డి, డైరెక్టర్ అకుతోట రాజకుమార్ అభినందిచడం జరిగింది.

Read also : Panchayat Polls: సర్పంచ్ ఎన్నికలు.. కీలక UPDATE

Read also : Facts: మీకు చికెన్ అంటే చాలా ఇష్టమా? అయినా సరే.. ఈ నాలుగు తప్పులు అస్సలు చేయకండి..

Back to top button