Monday, February 23, 2026
Homeక్రైమ్కాంగ్రెస్ ఎమ్మెల్యేకు అర్ధరాత్రి న్యూడ్ వీడియో కాల్

కాంగ్రెస్ ఎమ్మెల్యేకు అర్ధరాత్రి న్యూడ్ వీడియో కాల్

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు న్యూడ్ వీడియో కాల్ వచ్చింది. అర్ధరాత్రి తర్వాత ఎమ్మెల్యేకు వీడియో కాల్ వచ్చింది. అతను లిఫ్ట్ చేయగానే అవతలి వైపు నుంచి ఓ లేడీ మాట్లాడింది. అమె న్యూడ్ గా మాట్లాడుతోంది. దీంతో భయాందోళనకు లోనైన కాంగ్రెస్ ఎమ్మెల్యే వెంటనే కాల్ కట్ చేశాడు.

అర్ధరాత్రి న్యూడ్ వీడియో కాల్ చేసిన మహిళ ఎవరు.. సైబర్ ఛీటర్స్ చేశారా లేక ఎవరైనా తనపై కుట్ర చేయడానికి చేశారా అన్న విషయాలు ఎమ్మెల్యే ఆరా తీస్తున్నారు. తనకు వచ్చిన వీడియో కాల్ పై సైబర్ క్రైమ్ పోలీసులకు కరీంనగర్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఫిర్యాదు చేశాడు. నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ తో పాటు టీజీఎస్ఈబీకి ఫిర్యాదు చేశాడు సదరు ఎమ్మెల్యే

RELATED ARTICLES

Most Popular

Recent Comments