Wednesday, March 25, 2026
Homeతెలంగాణకుష్టు వ్యాధి గురించి అవగాహన ప్రచారం ప్రతిజ్ఞ

కుష్టు వ్యాధి గురించి అవగాహన ప్రచారం ప్రతిజ్ఞ

ఆత్మకూరు,క్రైమ్ మిర్రర్:- యాదాద్రి భువనగిరి జిల్లా, ఆత్మకూరు మండలం,తిమ్మాపురం గ్రామంలో శుక్రవారం రోజున గ్రామ పంచాయతీ ఆవరణలో కుష్టు వ్యాధి అవగాహన ప్రచారంలో బాగంగా ప్రజలకు స్పర్ష్ అవగాహన కల్పించి,మహాత్మాగాంధీ కలలు కన్న విధంగా సమీప భవిష్యత్తులో కుష్టు వ్యాధి రహిత భారతదేశం నిర్మాణంలో అందరితో కలిసి కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కోస్న లక్ష్మికిష్టయ్య యాదవ్,సీఎస్ఓ(సూపర్వైజర్) రాకేష్ సింగ్ ,ఏఎన్ఎం విజయలక్ష్మీ,అంగన్వాడీ టీచర్ బట్టు వైష్ణవి,ఆశావర్కరు ఆర్ రజిత, వీఓఏ ఎన్ సరిత రెడ్డి, గ్రామస్తులు తోల్పునూరి ఉమ అంజయ్య గౌడ్, తోటకూరి నవ్య మహేష్, మేడోజు శ్రీనివాసచారి, ఏనుగు భారతమ్మ,తోల్పునూరి భారతమ్మ, తదితరులు పాల్గొన్నారు.

READ ALSO :

Supreme Court: ఇష్టం లేకుండా గర్భం ఉంచుకోమని చెప్పలేం, సుప్రీం కీలక వ్యాఖ్యలు!

Ride Services: క్యాబ్స్ లో వెళ్లే ప్రయాణీకులకు అలర్ట్, ఇవాళ ఆ సర్వీసులు ఉండవట!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది.పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.
RELATED ARTICLES

Most Popular

Recent Comments