
మునుగోడు, క్రైమ్ మిర్రర్:- మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి సహకారంతో మంజూరైన కల్యాణలక్ష్మి చెక్కులను కొంపల్లి గ్రామ సర్పంచ్ జీడిమడ్ల నిర్మల,ఉప సర్పంచ్ వెదిరె విజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో తహశీల్దార్ నరేష్ చేతులమీదుగా లబ్ధిదారులకు అందజేశారు.పేదింటి ఆడపడుచుల వివాహానికి బాసటగా కళ్యాణ లక్ష్మి చెక్కులు నిలిచయన్నారు.ఈ కార్యక్రమంలో మునుగోడు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భీమనపల్లి సైదులు, కొంపల్లి గ్రామ వార్డు సభ్యులు జీడిమడ్ల ఇందిరమ్మ, జాల నర్సింహా, జీడిమడ్ల మౌనిక, దాము కేతమ్మ, బోయపర్తి ప్రసాద్, గోలి పార్వతీ, సూదరగోని యాదయ్య, జీడిమడ్ల వెంకటయ్య, దాము నర్సింహా, జాల మాధవి, సంకు యాదగిరి, సంకు శంకర్, గోలి అనిల్ తదితరులు పాల్గొన్నారు.
Read also : కడ్తాల్ మహాపిరమిడ్ లో ఘనంగా ప్రతీజీ ధ్యాన మహాయాగం
Read also : Terrace Garden Farmer: టెర్రస్ గార్టెన్ పంటల సాగుకు ఫిదా, మమతను సత్కరించిన కలెక్టర్ తేజస్ నందలాల్!





