
మహేశ్వరం, క్రైమ్ మిర్రర్:- మహేశ్వర మండల కేంద్రంలో మ్యాక్ విల్లాస్ అధ్యక్షుడు జేవీఎన్ రెడ్డి ఆధ్వర్యంలో 79వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్ ఏం సి సెక్యూరిటీ అండ్ జనరల్ మరియు కల్నల్ రాజేష్,
మాజీ ఇన్స్పెక్టర్ ఏం.రాజా సి ఆర్ పీ ఎం సెక్యూరిటీ మేనేజర్,సినిమా ప్రొడ్యూసర్ మొహమ్మద్ ఆసిఫ్ జానీ హాజరయ్యారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ. ఎందరో మహానుభావుల త్యాగఫలితమే ఈ స్వాతంత్ర దినోత్సవం.అలాగే ఎంతో కష్టపడి, పోరాడి తెచ్చుకున్న మన దేశాన్ని ప్రపంచం మొత్తం మన వైపు చూసేలా అభివృద్ధి చెందినందుకు గర్వంగా ఉంది అని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎక్స్ ఇన్స్పెక్టర్ ఎం.రాజా సి ఆర్ పీ ఎం సెక్యూరిటీ మేనేజర్,ఎస్ ప్రతాప్ రెడ్డి,శేషు అనురాధ చావా,జెన్లీ కార్యదర్శి,బి సత్యనారాయణ, సెక్యూరిటీ సిబ్బందిపాల్గొన్నారు. వచ్చిన వారందరికీ స్వీట్ల పంపిణీ చేసి హర్షం వ్యక్తం చేశారు.
Read also : ఉప్పొంగిన మూసీ.. ఆగని వర్షం.. డేంజర్ లో హైదరాబాద్
Read also : రావిర్యాలలో ఆకస్మికంగా వాహన తనిఖీలు చేసిన ఆదిభట్ల పోలీసులు