టీమిండియా స్టార్ బౌలర్ బుమ్రా రికార్డ్ సృష్టించాడు. ప్రస్తుతం బుమ్రా ఐసీసీ టాప్ వన్ ర్యాంకర్ గా కొనసాగుతున్నాడు. తాజాగా జరిగినటువంటి టీమ్ ఇండియా మరియు ఆస్ట్రేలియా మధ్య టెస్ట్ సిరీస్ లో భాగంగా బుమ్రా ఏకంగా 20 వికెట్ల వరకు పడగొట్టాడు. దీంతో టెస్ట్ బౌలింగ్ ర్యాంకింగ్లో బుమ్రా అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నారు. ప్రస్తుతం బుమ్రా 890 పాయింట్లు తో ప్రథమ స్థానంలో నిలిచాడు.
ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లాలో జికా వైరస్ కలకలం?
ఇక ఆ తర్వాత స్థానంలో దక్షిణాఫ్రికా స్టార్ బౌలర్ రబడా 856 పాయింట్లతో రెండవ స్థానంలో కొనసాగుతున్నాడు. తాజాగా రబడా అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. ఆ తర్వాతి స్థానంలో మన టీమ్ ఇండియా ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ 797 పాయింట్లు తో ఐదవ స్థానంలో ఉన్నాడు. రవిచంద్రన్ అశ్విన్ కూడా ఇవ్వాలా క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. ఇక రవీంద్ర జడేజా 786 పాయింట్లు తో టాప్ టెన్ లో ఒకరిగా నిలిచారు.
టీమిండియా పేలవ ప్రదర్శన!… రోహిత్ రిటైర్మెంట్ ప్రకటిస్తాడా?
ఇక ఇప్పటివరకు టెస్ట్ ఫార్మేట్ ఆల్రౌండర్ల జాబితాలో మన టీమిండియా ఆటగాళ్లు రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్ వీళ్ళ ముగ్గురు టాప్ 10 లో చోటు దక్కించుకున్నారు. తాజాగా బుమ్రా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా మంచి ప్రతిభ కనబరిచాడు. దీంతో ప్రథమ స్థానంలో కొనసాగుతున్నాడు.
పార్టీ పెట్టబోతున్న అల్లు అర్జున్!.. వేణు స్వామి వ్యాఖ్యలు వైరల్?