తెలంగాణ

మత్యాద్రి దేవస్థానంలో హుండీ లెక్కింపు..!

క్రైమ్ మిర్రర్, వలిగొండ: యాదాద్రి భువనగిరి జిల్లా, వలిగొండ మండల పరిధిలోని వెంకటాపురం గ్రామంలో శ్రీ మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో గురువారం భక్తులు సమర్పించిన కానుకల హుండీలు విప్పి లెక్కించగా 114 రోజులు 3 నెలల 22 రోజులులకు గాను రూ.11,89,195/-లు మరియు నిత్యాన్నప్రసాదం రూ.4,236/లు ఆదాయము వచ్చినట్లు దేవస్థానం చైర్మన్ శ్రీకొమ్మారెడ్డి నరేష్ కుమార్ రెడ్డి, కార్యనిర్వాహణాధికారి మోహన్ బాబు తెలిపారు.ఈలెక్కింప సహాయ కమీషనర్,దేవాదాయ ధర్మదాయ శాఖ,నల్లగొండ బాస్కర్ పర్యవేక్షణలో జరిగినది. ఈ హుండీ లెక్కింపులో దేవస్థానం ధర్మకర్తలు బండి రవి, అంబాల ఊషయ్య, ఈతాప రాములు, కందుల శ్రీను, అర్చకులు మరియు సిబ్బంది,భక్తులు, కెనరా బ్యాంకు సిబ్బంది వెంకట్, స్వామి, శ్రీ రాజరాజేశ్వరి సేవా సమితి సభ్యులు వరంగల్ తదితరులు పాల్గొన్నారు.

Read also : మన ప్రధాని రూటే వేరు.. దెబ్బకి పాకిస్తాన్ కూడా దడుచుకుంది : మంత్రి లోకేష్

Read also : ముందడుగు వేసిన యువత.. బిగ్ బాస్ షోను నిలిపివేయాలంటూ ఫిర్యాదు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button