-
మాజీ జడ్పీటీసీ పాశం సురేందర్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు.
-
మునుగోడు మాజీ యూత్ కాంగ్రెస్ కార్యదర్శి కారింగు నర్సింహ
మర్రిగూడ(క్రైమ్ మిర్రర్):- మర్రిగూడ మాజీ జడ్పీటీసీ పాశం సురేందర్ రెడ్డి, పుట్టినరోజు సందర్బంగా, కాంగ్రెస్ పార్టీ మునుగోడు మాజీ యూత్ కాంగ్రెస్ కార్యదర్శి, కారింగు నర్సింహ, ఆయన స్వగృహంలో మర్యాద పూర్వకంగా కలిశారు.
జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ శాలువాతో సన్మానించారు.. అనంతరం పాశం సురేందర్ రెడ్డి, జడ్పీటీసీ గా ఉన్న సమయంలో చేసిన సేవలు, అభివృద్ధి కార్యక్రమాలను గుర్తు చేశారు. రానున్న రోజుల్లో నిస్వార్ధమైన పాశం సురేందర్ రెడ్డి వంటి నాయకత్వం కావాలని ఈ సందర్బంగా ఆయన అన్నారు..





