Homeతెలంగాణయాదగిరిగుట్ట,ఆలేరులో మున్సిపల్ ఛైర్మన్ పీఠంపై కాంగ్రెస్ జెండా ఎగురవేసిన ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య

యాదగిరిగుట్ట,ఆలేరులో మున్సిపల్ ఛైర్మన్ పీఠంపై కాంగ్రెస్ జెండా ఎగురవేసిన ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య

క్రైమ్ మిర్రర్, ఆత్మకూరు:- యాదాద్రి భువనగిరి జిల్లా, యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో చైర్ పర్సన్గా గుండ్లపల్లి వాణి భరత్ గౌడ్ ఎన్నికయ్యారు. వైస్ చైర్ పర్సన్ గా బరిగే రమ్య రామచందర్ ఎన్నికయ్యారు.ఈ సందర్భంగా వారి యొక్క ఎన్నిక తర్వాత ప్రమాణ స్వీకారం చేశారు.అనంతరం వారు పదవి బాధ్యతలు చేపట్టారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే డిసిసి అధ్యక్షులు బీర్ల అయిలయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయం నుండి వైకుంఠ ద్వారం వరకు ర్యాలీ నిర్వహించారు.రంగులు జల్లుకుని స్వీట్స్ పంచుకొని ముదిరాజ్ ఉత్సవాలలో మునిగిపోయారు.

Poola Bala: ఫారిన్ లాంగ్వేజెస్ లో ఉచిత సేవలందిస్తూ.. వైరల్ గా మారిన వెంకట్ పూలబాల!   

Sabarimala Case: శబరిమలలో మహిళలకు ప్రవేశం కేసు.. విచారణకు 9 మందితో సుప్రీం ధర్మాసనం!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

Most Popular

Recent Comments