
క్రైమ్ మిర్రర్, కల్వకుర్తి:- నాగర్ కర్నూలు జిల్లా, వెల్దండ మండలం నారాయణపూర్ తండాలో రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో గెలుపోటములు సహజమని ఎన్నికల సమయంలోనే రాజకీయాలని.. ఎన్నికల తర్వాత అందరూ కలిసికట్టుగా ఉంటూ స్నేహపూర్వక వాతావరణంలో తమ గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరు కూడా గ్రామ అభివృద్ధి కోసం సరైన నాయకుడిని ఎన్నుకోవాలి అని సూచించారు.
Read also : ఏపీలో ఆశ్చర్యం.. అత్యల్ప ఉష్ణోగ్రతలకు అల్లూరి జిల్లాలో ఏర్పడుతున్న మంచు గడ్డలు!
Read also : Singer Chinmayi: ‘డబ్బులు తీసుకుని ‘ల** ముం*’ అంటూ’.. కంప్లైంట్





