
Gold Rates: గత కొన్ని రోజులుగా పెరుగుతున్న బంగారం ధర శనివారం కొద్దిగా తగ్గింది. పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు మళ్లి మొగ్గు చూపటంతో గరిష్టానికి చేరిన బంగారం ధర తగ్గుముఖం చెందింది. ఈ నేపథ్యంలో నవంబర్ 15న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,27,030కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,16,440గా నమోదయింది.
ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.1,27,180, 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,16,590కి చేరింది. హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,27,030, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,16,440గా నమోదైంది.
ప్రధాన నగరాల్లో బంగారం ధరలు (10 గ్రాములు)
హైదరాబాద్: 24 క్యారెట్ రూ. 1,27,030 | 22 క్యారెట్ రూ. 1,16,440
విజయవాడ: 24 క్యారెట్ రూ. 1,27,030 | 22 క్యారెట్ రూ. 1,16,440
ఢిల్లీ: 24 క్యారెట్ రూ. 1,27,180 | 22 క్యారెట్ రూ. 1,16,590
ముంబై: 24 క్యారెట్ రూ. 1,27,030 | 22 క్యారెట్ రూ. 1,16,440
వడోదర: 24 క్యారెట్ రూ. 1,27,080 | 22 క్యారెట్ రూ. 1,16,490
కోల్‌కతా: 24 క్యారెట్ రూ. 1,27,030 | 22 క్యారెట్ రూ. 1,16,440
చెన్నై: 24 క్యారెట్ రూ. 1,27,030 | 22 క్యారెట్ రూ. 1,16,440
బెంగళూరు: 24 క్యారెట్ రూ. 1,27,030 | 22 క్యారెట్ రూ. 1,16,440
కేరళ: 24 క్యారెట్ రూ. 1,27,030 | 22 క్యారెట్ రూ. 1,16,440
పుణె: 24 క్యారెట్ రూ. 1,27,030 | 22 క్యారెట్ రూ. 1,16,440
ప్రధాన నగరాల్లో వెండి ధరలు (కిలోకు)
హైదరాబాద్, విజయవాడ, చెన్నై, కేరళ: రూ. 1,83,200
ఢిల్లీ, కోల్‌కతా, ముంబై, బెంగళూరు, వడోదర, అహ్మదాబాద్: రూ. 1,73,200
NOTE: బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కొనుగోలు సమయంలో తాజా రేట్లను పరిశీలించటం మర్చిపోకండి.
ALSO READ: Bomb Blast: జమ్మూకాశ్మీర్ లో భారీ పేలుడు.. ఆరుగురు స్పాట్ డెడ్!





