Gold RateToday: మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. తులం ధర ఎంతంటే?

0
226
gold and silver rates today december 9th 2025, Check city wise rates
gold and silver rates today december 9th 2025, Check city wise rates

Gold price in Hyderabad: గత కొంత కాలంగా బంగారం ధర నెమ్మదిగా పెరుగుతూనే ఉంది. రూపాయి వ్యాల్యూ తగ్గడంతో ప్రజలు బంగారం కొనుగోలు మీద ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో బంగారం ధర పై పైకి చేరుతుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు (డిసెంబర్ 9న) బంగారం ధర స్వల్పంగా పెరిగింది.  24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1, 30, 430కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. రూ. 1, 19, 560కి చేరింది.

ఏ నగరంలో బంగారం ధర ఎంత ఉందంటే?

ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి రేటు 10 గ్రాములకు రూ. 1, 30, 580కి చేరుకోగా, 22 క్యారెట్ల గోల్డ్ ధర 10 గ్రాములకు రూ. 1, 19, 710కి చేరుకుంది. ఇక హైదరాబాద్‌, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1, 30, 430కి చేరుకోగా, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 1, 19, 560కి చేరింది.  వెండి ధర నిన్నటితో పోల్చుకుంటే కిలోకు వంద రూపాయల మేర తగ్గింది. ఈ క్రమంలో దేశంలోని ప్రధాన నగరాల్లో ఉన్న బంగారం, వెండి రేట్లను ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రధాన నగరాల్లో 24 క్యారెట్ల బంగారం ధరలు

హైదరాబాద్‌లో రూ. 1, 30, 430

విజయవాడలో రూ. 1, 30, 430

ఢిల్లీలో రూ. 1, 30, 580

ముంబైలో రూ. 1, 30, 430

కోల్‌కతాలో రూ. 1, 30, 430

చెన్నైలో రూ. 1, 30, 430

బెంగళూరులో రూ. 1, 30,

ప్రధాన నగరాల్లో కేజీ వెండి ధరలు  

హైదరాబాద్‌లో రూ. 1, 98, 100

విజయవాడలో రూ. 1, 98, 100

ఢిల్లీలో రూ. 1, 89, 000

చెన్నైలో రూ. 1, 97, 900

కోల్‌కతాలో రూ. 1, 88, 900

ముంబైలో రూ. 1, 88, 900

బెంగళూరులో రూ. 1, 88, 900