Gold price in Hyderabad: గత కొంత కాలంగా బంగారం ధర నెమ్మదిగా పెరుగుతూనే ఉంది. రూపాయి వ్యాల్యూ తగ్గడంతో ప్రజలు బంగారం కొనుగోలు మీద ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో బంగారం ధర పై పైకి చేరుతుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు (డిసెంబర్ 9న) బంగారం ధర స్వల్పంగా పెరిగింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1, 30, 430కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. రూ. 1, 19, 560కి చేరింది.
ఏ నగరంలో బంగారం ధర ఎంత ఉందంటే?
ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి రేటు 10 గ్రాములకు రూ. 1, 30, 580కి చేరుకోగా, 22 క్యారెట్ల గోల్డ్ ధర 10 గ్రాములకు రూ. 1, 19, 710కి చేరుకుంది. ఇక హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1, 30, 430కి చేరుకోగా, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 1, 19, 560కి చేరింది. వెండి ధర నిన్నటితో పోల్చుకుంటే కిలోకు వంద రూపాయల మేర తగ్గింది. ఈ క్రమంలో దేశంలోని ప్రధాన నగరాల్లో ఉన్న బంగారం, వెండి రేట్లను ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రధాన నగరాల్లో 24 క్యారెట్ల బంగారం ధరలు
హైదరాబాద్‌లో రూ. 1, 30, 430
విజయవాడలో రూ. 1, 30, 430
ఢిల్లీలో రూ. 1, 30, 580
ముంబైలో రూ. 1, 30, 430
కోల్‌కతాలో రూ. 1, 30, 430
చెన్నైలో రూ. 1, 30, 430
బెంగళూరులో రూ. 1, 30,
ప్రధాన నగరాల్లో కేజీ వెండి ధరలు
హైదరాబాద్‌లో రూ. 1, 98, 100
విజయవాడలో రూ. 1, 98, 100
ఢిల్లీలో రూ. 1, 89, 000
చెన్నైలో రూ. 1, 97, 900
కోల్‌కతాలో రూ. 1, 88, 900
ముంబైలో రూ. 1, 88, 900
బెంగళూరులో రూ. 1, 88, 900





