
మహేశ్వరం, (క్రైమ్ మిర్రర్):-
మహేశ్వరం నియోజకవర్గం రావిర్యాల, జన్నాయి గూడ లో ఉన్నసర్వే నంబర్ 18 నుండి 88 సర్వే నంబర్ వరకు 827 ఎకరాల భూమిని (TG I I C) వారు 2004 సంవత్సరంలో రైతులనుండి వ్యవసాయ భూములను స్వాధీనం చేసుకొని వివిధ పరిశ్రమలకు ఇవ్వడం జరిగింది.కానీ 22 సంవత్సరాలుగా వ్యవసాయ భూములను కోల్పోయిన రావిర్యాల,జన్నయిగూడ,రైతుల కు మాత్రం ఎలాంటి నష్టపరిహారం ఇవ్వకపోవడం పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తమకు నష్టపరిహారాన్ని వెంటనే కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతూ. ఫ్యాబ్ సిటీరోడ్డుపై నిరసన వ్యక్తం చేస్తుండగా ఆదిభట్ల పోలీసులు రైతులను అరేస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.
అవమానానికి శరణు తీసుకున్న అందాల రాణి – పోటీని మధ్యలోనే విడిచిన మిస్ ఇంగ్లాండ్
ఉరవకొండ వైసీపీలో అంతర్గత పోరు – ఎమ్మెల్యే వర్సెస్ ఎమ్మెల్సీ