
ఆత్మకూరు,క్రైమ్ మిర్రర్:- యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం)మండలం మంగళవారం రోజున గత నెల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలలో గెలుపొందిన గ్రామ పంచాయతీ పాలకవర్గానికి నేతాజీ యువజన మండలి ఆధ్వర్యంలో స్థానిక గ్రామపంచాయతీ భవనంలో సన్మానం చేయడం జరిగింది.ఇట్టి సన్మాన కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బీసీ ధనలక్ష్మి చందర్ గౌడ్,ఉపసర్పంచ్ మజ్జిగ నరేష్, నేతాజీ యువజన మండలి అధ్యక్షులు దొంతరబోయిన మురళి కృష్ణ,ప్రధాన కార్యదర్శి యాస మహేందర్ రెడ్డి,వార్డు సభ్యులు కొంగరి పుష్పలత,పైళ్ల ప్రసన్న,గడ్డం సతీష్ గౌడ్,నాతి శంకరమ్మ,లోడి శ్రీనివాస్,బూడిద శేఖర్,ఎలగందుల సైదులు,తవిటి శైలజ,గట్టు విశాల్,రంగ సంధ్యారాణి,కూరెళ్ళ అనిల్, రాగటి మత్స్యగిరి,నోముల రజిత, నేతాజీ యువజన మండలి మాజీ అధ్యక్షులు చెరుకు శ్రీనివాస్, ప్రతికంఠం శంతన్ రాజు, యువజన మండలి సభ్యులు తవిటి రాజు,ఎలగందుల మహేష్, మల్లం నవీన్,గుండె గాని కిరణ్, నాతి మనోజ్,నాతి మల్లికార్జున్, చెరుకు వెంకటేష్,కోల అఖిల్, చెరుకు శివాజీ,కందడి మధు, తదితరులు పాల్గొన్నారు.





