
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- మన భారతదేశంలో రిచెస్ట్ పర్సన్స్ చాలా మంది ఉన్నారు. ఇందులో మొదటి ఎనిమిది ర్యాంకులలో ఎవరు ఉన్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఇండియా టాప్ 8 రిచెస్ట్ పర్సన్స్
1. ముకేశ్ అంబానీ – 8.6 లక్షల కోట్లు
2. గౌతమ్ అధాని – 8.4 లక్షల కోట్లు
3. రోషిని నాడార్ – 3.5 లక్షల కోట్లు
4. దిలీప్ సాంగ్వ – 2.5 లక్షల కోట్లు
5. అజీమ్ ప్రేమ్ జీ – 2.2 లక్షల కోట్లు
6. కుమార మంగళం బిర్లా – 2. 0 లక్షల కోట్లు
7. సైరస్ పూనా వాలా – రెండు లక్షల కోట్లు
8. నీరజ్ బజాజ్ – 1.6 లక్షల కోట్లు
కాశీనాయన క్షేత్రం కాంట్రవర్సీ – పవన్‌కు గట్టి కౌంటర్ ఇచ్చిన జగన్