Monday, March 2, 2026
Homeజాతీయం"దండకారణ్యం".. అప్రమత్తమైన పోలీసులు!

“దండకారణ్యం”.. అప్రమత్తమైన పోలీసులు!

క్రైమ్ మిర్రర్, జాతీయ న్యూస్:- మావోయిస్టులు ఈ మధ్యకాలంలో చాలా మంది పోలీసులు ఎన్కౌంటర్ లో చనిపోయారు. హిడ్మా మొదలుకొని ఎంతోమంది పలువురు మావోలు ఎన్కౌంటర్ కు గురయ్యారు. ఈ సందర్భంలోనే నేడు మావోయిస్టుల పార్టీ దండకారణ్యం బంద్ నిర్వహిస్తుంది. ఇటు హిడ్మా మరణం అనంతరం చాలామంది మావోలు లొంగిపోవడంతో ఆగ్రహంగా ఉన్నటువంటి మిగతా మావోలు అందరూ కూడా ఈరోజు దేశవ్యాప్తంగా బంద్ నిర్వహించారు. దీంతో ఎక్కడైనా సరే మావోలు ఆగ్రహంతో దాడులకు పాల్పడవచ్చు అనే అనుమానంతో చతిస్గడ్ పోలీసులు అలాగే కేంద్ర బలగాలన్ని కూడా అప్రమత్తమయ్యాయి. ఇక బస్తర్ డివిజన్లోని ఏడు జిల్లాల్లో కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున తనిఖీలు కూడా నిర్వహిస్తున్నారు. ఇక మరోవైపు మన ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ వంటి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఏజెన్సీ ప్రాంతాల్లోనూ పోలీసులు భారీ భద్రతను పెంచడమే కాకుండా అనుమానం ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఆరా తీస్తున్నారు. ఇక దేశవ్యాప్తంగా ప్రముఖ నగరాలు అలాగే ప్రముఖ ప్రాంతాలలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నేషనల్ పార్క్, పామేడు మరియు అబూజ్ మడ్ అడవుల్లో ఇప్పటికే కూంబింగ్ చేస్తున్నారు. కాగా కొద్ది రోజుల క్రితం మావోలలో ప్రముఖ వ్యక్తి హిమా మరణంతో చాలామంది మావోలు భయంతో లొంగిపోయారు. ఇక మిగతా కొంతమంది ఆగ్రహంతో అలానే ఉండిపోయారు. ఇవాళ దండకారణ్యం పేరిట ఇబ్బంది నిర్వహిస్తున్న సందర్భంలో పోలీసులందరూ కూడా అప్రమత్తంగా ఉన్నారు.

Read also : ఐ బొమ్మ రవి మామూలు ఇంటెలిజెంట్ కాదుగా.. పోలీసులకే మైండ్ బ్లాక్ అయ్యింది!

Read also : ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల విహారయాత్ర!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.
RELATED ARTICLES

Most Popular

Recent Comments