తెలంగాణ

ముడుపులతో మూలమలుపుల రోడ్డు నిర్మాణం..

క్రైమ్ మిర్రర్, నాంపల్లి:- నాంపల్లి
మండల కేంద్రంలో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చొరువతో కేంద్రం నుండి నాలుగు సైడ్ల కిలోమీటర్ పొడవునా నాలుగు లైన్ల రోడ్డు నిర్మాణం కొరకు నిధులు మంజూరు చేయించారు. ఈ మంచి అవకాశాన్ని వినియోగించు కోకుండానే సంబంధిత కాంట్రాక్టర్ తో కొంతమంది కుమ్మక్కై ఆర్ అండ్ బి ఇంజనీరింగ్ అధికారులు తోపాటు ప్రైవేటు వ్యక్తులతో కలసి రోడ్డు నిర్మాణంలో నాణ్యత లేకుండా సిమెంట్ తక్కువ, డస్ట్ ఎక్కువ నాసిరకంతో పనులు జరుగుతున్న కనీసం పట్టించుకునే నాధుడే లేకుండా పోయారు. సంబంధిత కాంట్రాక్టర్, ఇంజనీరింగ్ అధికారులు పూర్తి సహాయ సహకారాలు అందించుకుంటూ నాసిరకం రోడ్డు వేస్తున్న కనీసం పర్యవేక్షణ కూడా జిల్లా అధికారులు చేసే పరిస్థితి లేకుండా పోయింది. స్థానికులు కొంతమంది సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసిన తూతూ మంత్రంగానే పర్యవేక్షణ తప్ప ఆ రోడ్డు నాణ్యతను మాత్రం పట్టించుకోవడం లేదు. ఈ విధంగా వేస్తే రోడ్డు కనీసం కొద్దిరోజులు ఉండే పరిస్థితి కూడా లేదు నాలుగు నెలల క్రితం వేసిన కొలతలు ప్రస్తుతం ఉన్న కొలతలకు తారుమారుగా మారి
ముడుపులతో మూలమలుపుల రోడ్డు నిర్మాణం…
– ముడుపులు చెల్లిస్తే రోడ్డు మలుపులు సాధ్యమే… దానికి నిదర్శనమే నాంపల్లి మండల కేంద్రంలోని నాలుగు లైన్ల రోడ్డు నిర్మాణం…

నాంపల్లి…

పలుకుబడి ఉన్న వారి భూముల వద్ద ఒక మాదిరిగా, పేద ప్రజల భూముల వద్ద మరో మాదిరిగా అధికారులు సంబంధిత కాంట్రాక్టర్ వ్యవహరిస్తున్నారని ప్రజలు రైతులు ఆరోపిస్తున్నారు.
పలుకుబడి ఉన్న వారి భూముల వద్ద ఒక మాదిరిగా, పేద ప్రజల భూముల వద్ద మరో మాదిరిగా అధికారులు సంబంధిత కాంట్రాక్టర్ వ్యవహరిస్తున్నారని ప్రజలు రైతులు ఆరోపిస్తున్నారు.

నిమిష ప్రియ ఉరిశిక్ష రద్దు.. బిగ్ ట్విస్ట్ ఇచ్చిన కేంద్రం!

రేపు ‘నిసార్‌’, డిసెంబరులో ‘వ్యోమమిత్ర’.. ఇస్రో కీలక ప్రయోగాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button