
క్రైమ్ మిర్రర్,దేవరకొండ:- జటావత్ తండా, మాజీ సర్పంచ్ కొర్ర సుశీల లక్ష్మణ్ నాయక్, దేవరకొండ మండల సర్పంచ్ ల ఫోరమ్ అధ్యక్షులుగా, ఎన్నికైన మైనంపల్లి సర్పంచ్ కొర్ర రాంశింగ్ నాయక్ కి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ లక్ష్మణ్ నాయక్ మాట్లాడుతూ, దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ అధ్యక్షతన, ఇటీవల జరిగిన సర్పంచ్ ఎలక్షన్ లలో యువకుల ప్రాధాన్యత ఎక్కువగా ఉండి, కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ లు అధికంగా గెలిచారని, ఎమ్మెల్యే ఆధ్వర్యంలో గ్రామాల్లో అభివృద్ధి లక్ష్యంగా పనులను చేస్తామని అన్నారు.
Read also : మళ్లీ ఇందిరమ్మ చీరల పంపిణీ.. ఈసారి వారికి మాత్రమే
Read also : గంజాయి మత్తులో వీరంగం.. ఇద్దరు మహిళలపై దారుణం (VIDEO)





