Tuesday, February 24, 2026
Homeతెలంగాణసీఎం రేవంత్‌రెడ్డి బిజీబిజీ... రెండురోజుల పాటు ఢిల్లీలోనే రేవంత్ మకాం

సీఎం రేవంత్‌రెడ్డి బిజీబిజీ… రెండురోజుల పాటు ఢిల్లీలోనే రేవంత్ మకాం

  • పెండింగ్‌ అంశాలపై సెంట్రల్‌ మినిస్టర్స్‌ తో చర్చలు

క్రైమ్‌ మిర్రర్‌, హైదరాబాద్‌: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హస్తిన పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. రెండురోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీ వెళ్లిన రేవంత్‌… పలువురు కేంద్రమంత్రులతో సమావేశం కానున్నారు. కేంద్ర ఆరోగ్యం , కుటుంబ సంక్షేమం, రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి మన్‌సూఖ్‌ మాండవీయతో రేవంత్‌ భేటీ అయ్యారు.

తెలంగాణ రాష్ట్రానికి చెందిన పలు అంశాలపై మాండవీయతో చర్చించారు. ఇవాళ, రేపు పలువురు కేంద్రమంత్రులతో సీఎం రేవంత్‌ భేటీకానున్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments