Homeతెలంగాణఆరోగ్యానికి మ‌జ్జిగ ఎంతో మేలు...వేస‌విలో ఇలా చేసుకుంటే...!

ఆరోగ్యానికి మ‌జ్జిగ ఎంతో మేలు…వేస‌విలో ఇలా చేసుకుంటే…!

హైద‌రాబాద్‌, క్రైమ్ మిర్ర‌ర్: మ‌జ్జిగ రోగ్యానికి దివ్య ఔష‌దంగా ప‌ని చేస్తోంది…మ‌జ్జిగ‌ను తాగ‌డం వ‌ల్ల శ‌రీరానికి చ‌ల్ల‌ద‌నంతో శ‌క్తిని ఇస్తుంది. మ‌జ్జిగ‌ను చాలా ప‌ల్చ‌గ చేసుకోవాలి…అందులో కొద్దిగా ఉప్పు వేసుకొని తాగాలి…

ఇలా చేసుకొని తాగితే అజీర్తి మాయం…

మ‌జ్జ‌గిలో కొంచం అల్లం, కొతిమీర‌, పొదీనా స‌న్న‌గా చేసుకొని తాగాలి…వీటితో పాటు కొంచం జీల‌క‌ర్ర పొడి వేసుకొని మ‌జ్జిగా తాగాలి… ఇలా చేసుకొని తాగ‌డం వ‌ల్ల జీర్ణ‌శ‌క్తి పెంపొందిస్తుంది. ఎసిడిటీని త‌గ్గిస్తుంది…బ‌రువు త‌గ్గ‌డంతోపాటు ఎముక‌ల‌కు బ‌లాన్ని చేకూరుస్తుంది. వీటిలోప్రోబ‌యోటిక్స్ పుష్క‌లంగా ఉంటాయి. శ‌రానికి రోగ‌నిరోధ‌క‌శక్తితో పాటు కిడ్నీల్లో రాళ్ల‌ను కూడ నివారిస్తుంది.

ఆరోగ్యానికి మ‌జ్జిగ ఎంతో మేలు
ఆరోగ్యానికి మ‌జ్జిగ ఎంతో మేలు

దీనిలో లాక్టిక్ ఆసిడ్ ఉంటుంది…క‌డుపులోని అమ్లాన్ని త‌ట‌స్థీక‌రిస్తుంది. అజీర్తి, ఎసిటిని త‌గ్గిస్తుంది…ఇందులోకాల్షియం, ఫాస్ప‌ర‌స్‌, ఎముక‌లు, దంతాల‌కు ఆరోగ్యానికి చాలా మంచిది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు