
క్రైమ్ మిర్రర్, మహాదేవ్ పూర్ :- మహాదేవపూర్ మండలం అంబటిపల్లి గ్రామానికి చెందిన సమ్మరాతి సారయ్య ( 50) కొద్దిసేపటి క్రితం గుండెపోటుతో మృతి చెందాడు. వివరాలుకి వెళ్తే అంబటి పెళ్లి గ్రామానికి చెందిన సారయ్య తన పొలంలో తన పొలంలో నీరు పెట్టుకుంటున్న క్రమంలో తీవ్ర అస్వస్థతకు చదువు స్థానిక డాక్టర్ ని సంప్రదించాడు వైద్యుని సలహా మేరకు మహాదేవుల్లోని సామాజిక ఆసుపత్రికి తరలించగా మార్గం మధ్యలో మృతి చెందినట్లు మృతి చెందినట్లు సామాజిక ఆరోగ్య సిబ్బంది వెల్లడించారు.
Read also : బ్రేకింగ్ న్యూస్!.. స్కూటీ పై వచ్చి ఎంపీ గోల్డ్ చైన్ ను దొంగలించిన దుండగులు!
Read also : వసూళ్లలో దూసుకుపోతున్న ‘మహావుతార్ నరసింహ’