Homeతెలంగాణసంత‌లో ఎవ‌రైన అమ్మ‌కాలు, కొనుగోలు చేయ‌వ‌చ్చు...! స‌ర్పంచ్ ర‌మాదేవి

సంత‌లో ఎవ‌రైన అమ్మ‌కాలు, కొనుగోలు చేయ‌వ‌చ్చు…! స‌ర్పంచ్ ర‌మాదేవి

మునుగోడు, క్రైమ్ మిర్రర్ : మునుగోడు గ్రామ పంచాయతీ పరిధిలో ప్రతీ గురువారం సంత (అంగడి) గ్రామ పంచాయతీ నిబంధనల ప్రకారం వేలం పాట నిర్వహించడం జరిగిందని, గురువారం రోజున సంతను (అంగడిని) కేవలం కేటాయించిన స్థలంలోనే ఏర్పాటు చేసుకొని వ్యాపారం చేసుకోవాలని సర్పంచ్ పాలకూరి రమాదేవి సూచించారు. ఈ సంతలో ఏ ఊరు వారైనా ఏవరైనా కొనుగోలు ,అమ్మకాలు చేయవచ్చును. ఎవరైనా గ్రామ పంచాయతీ నిబంధనలను అతిక్రమిస్తే, గ్రామ పంచాయతీ చట్టం ప్రకారం వారిపై తగిన చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి అని సర్పంచ్ పాలకూరి రమాదేవి తెలిపారు.

ఇవి కూడ చ‌ద‌వండి:
  1. మదనపల్లిలో “లేడీ డాన్” కోనేటి సులోచన అరెస్ట్.. ఇంట్లో సోదాలు చేసిన పోలీసులు!
  2.  ఏసీబీ వలలో విద్యుత్ శాఖ ఏఈ.. రూ.1.20 లక్షలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా చిక్కిన వైనం
  3.  అన్నమయ్య జిల్లాలో దారుణం.. బీర్ బాటిల్‌తో దాడి చేసి భార్యను హతమార్చిన భర్త!
  4.  ప్రియుడికి బెయిల్ కోసం డ్రగ్స్ దందా.. ప్రియురాలు అరెస్ట్!

 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు