పుష్ప2 సినిమా ప్రిమీయర్ షో సందర్భంగా సంథ్య థియేటర్ లో జరిగిన విషాద ఘటనపై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్పందించారు. సినిమా యూనిట్ నిర్వహించిన సక్సెస్ మీట్ లో మాట్లాడిన బన్ని.. థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో రేవతి చనిపోయిన విషయం తనకు మరుసటి రోజు తెలిసిందన్నారు. ఆ విషయం నుంచి కోలుకోవడానికి తమకు 2 రోజులు పట్టిందన్నారు అల్లు అర్జున్.
గత 20 ఏళ్లుగా తాను ఆ థియేటర్‌కు వెళ్తున్నానని చెప్పారు. పుష్ప2 సినిమా చూస్తుండగా మా మేనేజర్ వచ్చి బయట గందరగోళంగా ఉంది.. వెళ్లిపోమని చెప్పారు.. ఆ తర్వాత రోజు ఈ ఘటన గురించి తెలిసింది. ఆ షాక్ లో వెంటనే స్పందించలేకపోయానని తెలిపారు. రేవంతి కుటుంబానికి సారీ చెబుతున్నా.. బాధిత కుటుంబానికి అండగా ఉంటానని అల్లు అర్జున్ ప్రకటించారు.
మరిన్ని వార్తలు చదవండి…
‘ప్రపంచ ధ్యాన దినోత్సవం’.. ప్రకటించిన కేంద్రం!
ఆడికి ఆడి కొడుక్కి ఆడి తమ్ముడికి కూడా నేనె బాస్.. పుష్ప మెగా ఫైర్
శివరాజ్ కుమార్ కు క్యాన్సర్!…తన ఆస్తి అంత ఏం చేస్తున్నాడో తెలుసా..?
వైరల్ అవుతున్న కీర్తి సురేష్ వెడ్డింగ్ కార్డు..
భూకంపం దెబ్బకి ఊగిపోయిన సమ్మక్క, సారక్క ఆలయం!
కోమటిరెడ్డి ఎఫెక్ట్.. రీజనల్ రింగ్ రోడ్డుకు అటవీ అనుమతులు
తెలుగు రాష్ట్రాల్లో భూకంపం.. భయంతో పరుగులు పెట్టిన జనం
బన్నీ కోసం రంగంలోకి పవన్.. సంబరాల్లో మెగా ఫ్యాన్స్
జీ న్యూస్ రిపోర్టర్‌పై జనసేన ఎమ్మెల్యే హత్యాయత్నం!.. పవన్ సీరియస్
అల్లు అర్జున్ పై సెటైరికల్ ట్వీట్ చేసిన ఆంధ్ర ఎంపీ?… అసలు ఏమైందో తెలుసా?
కుండపోత వానలు.. స్కూళ్లు, కాలేజీలకు సెలవు
డిసెంబర్ 3న టీడీపీలోకి తీగల.. ఆయనతోనే ఆకుల అర్వింద్ కుమార్
జనవరిలో సర్పంచ్ ఎన్నికలు.. ముగ్గురు పిల్లల్లున్నా పోటీ చేయొచ్చు
నాగబాబుకి కీలక పదవి…ఢిల్లీ వెళ్ళిన పవన్ కళ్యాణ్?